చిలిపి కోపం!

23:31 Posted In Edit This 0 Comments »


మూర్ఖంగా నేను ముల్లదారిలో నడిచినపుడు..
నీ అరచేతి వెనుక ఉన్న గాయాలలో నీ ప్రేమను చూసాను!
నా ఇష్టాన్ని కాదనవు.
అపై నీ కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తావు.
నాపై ఇష్టం నీ కష్టమైతే..
నేను ఇక ఎప్పటికీ నిన్ను కష్టపెట్టను!
అందుకే ఇక నన్ను ఎప్పటికీ మర్చిపో..
హె హే... హె హే....... 
:):):):):):):):):):):):):):):):)

ప్రియా!!!

20:12 Posted In Edit This 0 Comments »

వీచేగాలి,
పారే నీరు,
చల్లని వెన్నెల,
కూసే కోయిల,
మ్రోగిన వీణ,
కురిసిన వాన,
ఇలా ప్రతిదీ నినే గుర్తుచేస్తుంటే!
కలనైనా మరువగలనా... ప్రియా నిన్ను!!!