తెలుసా? మనసా!!!

05:03 Posted In Edit This 0 Comments »
 
మనసెప్పుడూ మాయచేస్తది,
"తెలుసులే" అన్న నిర్లక్ష్యధోరణిలో వ్యవహరిస్తూ...
విలువైన కాలాన్ని అమాంతం మింగేసి.
జ్ఞాపకాల వారదిగా ఉంటూ...
నిటూర్పులతో కాలాన్ని వెల్లదీస్తుంది.